Tuesday, November 21, 2017

TET DSC TRT SGT SA Perspective of Education Moses Class Running Notes Download

 TET DSC SGT SA Perspective of Education Moses Class Running Notes Download


TET DSC  Study Material for SGT SA LP PET Perspective of Education Moses Emily Academiy Running Notes Download | Telangana Teachers Recruitment Test 2018 Notification for SGT SA PET LP Notes of Emily Academy Dr Moses Perspective of Education complete Material. TS TET 2022 Exam is completed in Telangana and waiting for DSC/TRT Notification and candidates have started the preparation for TEachers Recruitment Notification and same time AP TET 2022 Notification and Schedule released. This is the study material which is useful for both the candidates in AP and Telangana. 

Perspective of Education SGT SA LP PET Study Material


Lakhs of Aspirants are preparing for the Telangana DSC 2018 which is named as TRT 2018 in detail Teachers Recruitment Test 2018 by Telangana Public Service Commission. Study Material for the key Syllabus is not getting together. Especial for Perspective of Education there are no particular Books to go through. candidates ahave to collect the information from various books of NCERT or SCERT. Moses, Director of Emily DSC Academy Hyderabad Running Notes is available here

Click here to Download Pragathi Avanigadda Material for Perspective of Education
Click here to Download Perspective of Education Notes
Click here to Download Perspective of Education From Pragma Publications


*విద్యా దృక్పథాలు*

*1.0.3 విద్య - భారతీయ విద్యా , తత్వవేత్తల అభిప్రాయం ( Indian concept of Education )* '

విద్ ' అనగా తెలుసుకోవడం విడ్ అనేది సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది ) మొదట తననుతాను తెలుసుకొనడం , అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకొవడం ఆత్మనుగూర్చి తెలుసుకొనడం అనే ఉదాత్తమైన భావనల నుంచి ఆవిర్భవించిందే విద్య, విద్య అపరిమితమైనది . ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది . దీనికి పరిధి లేదు . విద్య విశ్వ మానవుడిని తయారుచేస్తుంది .

*విద్య - నిర్వచనాలు* "
వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య " - *గాంధీజీ*

. . " వ్యక్తి పరిపూర్ణ వికాసం , పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య " - *ఠాగూర్* "

శిశువు అభివృద్ధి , జీవితాంతం కొనసాగే ప్రక్రియ " - *జాకీర్ హుస్సేన్* - "

మానవుని నిస్వార్ధ తత్పరునిగా , స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య " *వేదాలు* "

మోక్ష సాధనే విద్య - *ఉపనిషత్తులు*

" ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య " , - *శ్రీ శంకరాచార్య* "

మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య " - *స్వామి వివేకానంద*

" ప్రజల అవసరాలకు , ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య " - *డి.ఎస్  కొఠారి*

పై నిర్వచనాలను గమనిస్తే విద్య అనేది సమగ్రమైనది . దాని ప్రభావానికి అనుగుణ్యంగా జరిగే మార్పులను తదనుగుణంగా సమతుల్యంచేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించడానికి తోడ్పడుతుంది . సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది . స్థూలంగా లభించే విద్య సమగ్రమైనది . ఇది జీవితానుభవాలను జోడించి నిరంతరం కొనసాగే ప్రక్రియ ..

*విద్యా దృక్పథాలు*
*1.4.1 స్వాతంత్య్ర పూర్వ కమీషన్లు, కమిటీలు*

ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్ ( 1882-83 ) 7-8 సం || ల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది . 1-5 సం॥లు మొదటి దశగా , తరువాత 6-8 సం॥లను రెండో దశగాను విభజించడం జరిగింది . 1947 లో స్వాతంత్య్రానంతరం 6-14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో సార్వత్రిక , ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించడం జరిగింది . మనదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం కూడా బ్రిటీష్వారి పాలనలో కొన్ని కమీషన్లు నియమించడం , వారి సూచనల మేరకు విద్యా విధానంలో మార్పులు తేవడం జరిగింది .

అవి
1. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( 1854 )
2 ఉడ్స్ డిస్పాచ్ ( 1854 ) .
3. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ ( 1882-83 )
4 . హంటర్ కమీషన్ ( 1882 )
5. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ( 1902 )
6. హర్టాగ్ కమిటీ ( 1929 )
7. భారత ప్రభుత్వ చట్టం ( 1935 )
8 . జాకీర్ హుస్సేన్ కమిటీ ( 1938 )
9. సార్జంట్ రిపోర్ట్ ( 1944 )

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్లే విద్యారంగంలోను మార్పులు వచ్చాయి . మన రాజ్యాంగంలో విద్యా విషయంలో కొన్ని నిబంధనలు చేర్చడం జరిగింది దీనిలో భాగంగా ఈ కింది  ఏర్పరచడం జరిగింది

*1.4,2 స్వాతంత్య్రానంతర కమిటీలు , కమీషన్లు*
1 . రాధాకృష్ణన్ కమీషన్ ( 1948-49 )
2. మొదలియార్ కమీషన్ ( 1952-53 ) .
3. కొఠారి కమిషన్ ( 1964-66 ) .
4 స్త్రీవిద్యపై జాతీయ కమిటీ ( 1957-59 ) .
5 జాతీయ విద్యా విధానం ( 1968 )
6 . జాతీయ నూతన విద్యా విధానం ( 1986 )
7 . రామ్మూర్తి సమీక్ష సంఘం ( 1990 )
8. CABE కమిటీ - జనార్ధన రెడ్డి కమిటీ ( 1992 )
9. జాతీయ సలహా కమిటీ ( యశ్పీల్ కమిటీ ) ( 1992 )


Also Read....

SCERT Govt Text Books Download
TS DSC Study Material Download
Click here to Download DSC Previous Papers