TSPSC Recruitments of 8245 Posts in GURUKULA Schools | CM KCR has ordered TSPSC to issue Notification for the recruitment of 23,494 Posts in Telangana State Gurukula Vidyalayas | 20299 Teaching Posts 3,195 Non Teaching Posts in GURUKULAS | Chief Minister Sri Chandrashekar rao has instructed Telangana State Public Service Commission TSPSC to Recruit 8245 Posts for upcoming Academic year | KCR Ordered to Recruit GURUKULA Posts in Phase wise in Telangana tspsc-recruitments-of-8245-posts-in-gurukula-schools-telangana
హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. గురుకుల పాఠశాలల్లో 23,494 ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. 20,299 బోధన సిబ్బంది, 3,195 బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సీఎం నిర్దేశించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గురుకులాల్లో అత్యుత్తమ బోధన జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. అవసరమైన అధ్యాపకులు, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. నాలుగు విభాగాల్లో మొత్తం 726 గురుకులాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికిగాను 8,245 ఉద్యోగాల భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.