Friday, April 21, 2017

AP Teachers Transfers 2020 Schedule Guidelines by DSE AP @cse.ap.gov.in

AP Teachers Transfers 2020 Proposed Guidelines by DSE AP

AP Teachers Transfers 2020 Guidelines are released just now Vide GO MS No 54 Dated 12.10.2020, Monday. Detailed Norms and Guidelines will be issued by DSE AP soon. 
AP Teacher Transfers Online Application Form at 
http://cse.ap.gov.in | Proposed Guidelines for Online Teacher Transfers 2020 in AP-Objections may send to @cse.ap.gov.in | apteachers transfers 2020 guidelines online application excising web options seniority lists of SGT SA LP PET Headmasters download @apcfss.in as per entitlement points. Andhra Pradesh School Education Dept has prepared draft guidelines for transfer of Headmasters and Teachers Transfers in AP through Online Mode Web Conselling by optaining web options from the eligible interested teachers, | Tentative Norms  guidelines for Awarding entitlement Points to teachers and Headmasters in Andhra Pradesh for 2020 Teachers Transfers | Criteria for Transfers and Entitlement Points Preferential Points Performance Points Special Category Points for Andhra Pradesh Teachers Transfers online-application-form-andhra-pradesh-ap-teacher-transfers-cse.ap.gov.in-web-options-allotment-orders-download

Official Demo on Transfers Web Counselling 





AP Teachers Transfers 2020 Tentative  Teachers Transfers Vacancies List, Teachers Seniority list, Transfers Schedule, Teachers Transfers Promotions, Teachers Seniority Lists for Promotions in ZP Sector,Govt. Sector, Subject and Post wise Clear Vacancies in Plain and Agency Area, 5 or 8 Years Service Completed List at Present School, Category Wise Schools List In each district District, Teacher Posts Vacancies for DSC 2015 IV Category Schools List

ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు - మార్గదర్శకాలు 2020 ( As per G.O.Ms.No.54 , S.E Dept , Dated : 12-10-2020 ) ముఖ్యాంశాలు..

 1 ) బదిలీ కొరకు దరఖాస్తును https://cse.ap.gov.in వెబ్ సైట్ నందు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి . ఆన్ లైన్ లో దరఖాస్తును ఒక్కసారి మాత్రమే సమర్పించాలి . రెండవసారి దరఖాస్తు చేయుటకు అనుమతి లేదు.
 2 ) ఆస్ లైన్ లో Options ఇవ్వాలి . వీటి ఆధారంగానే వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది . 
3 ) ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ / మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో పనిచేయు Gr - II H.M / ఉపాధ్యాయులు బదిలీ కాబడతారు . 
4 ) తప్పనిసరిగా బదిలీ కాబడే వారు : a ) ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు చేరిన టీచర్లు . 
b ) ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది . 18-11-2015 కంటే ముందు చేరిన Gr - II H.Ms. గమనిక : ది.01-10-2020 నుండి 2 సంవత్సరాలు లోపు పదవీ విరమణ చేయు Gr - II H.MS / టీచర్లకు తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు కలదు . 
5 ) బదిలీ దరఖాస్తుకు కనీస అర్హత : ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.01-10-2020 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి . 
6 ) రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులను గుర్తించు విధానము : a ) ఒక పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుని పోస్టు ఉంటే , ఆ పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు చేరిన టీచర్ ఉంటే ఆ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తించబడతాడు . b ) 8 సం.లు long standing టీచర్ లేకుంటే , ఆ పాఠశాలలో సర్వీసులో జూనియర్ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తించబడతాడు . ఒకవేళ సీనియర్ టీచర్ willing ఇస్తే ఆ సీనియర్ టీచర్ నే మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు . 

7 ) Visually Challenged టీచర్లకు 8 సం.లు సర్వీసు పూర్తి అయినప్పటికి బదిలీ నుండి మినహాయింపు కలదు.వారంతట వారే బదిలీ కావాలనుకుంటే దరఖాస్తు చేసుకొనవచ్చు . 
8 ) ప్రస్తుతము తాను పనిచేస్తున్న యజమాన్యం లోనే బదిలీలు జరుగుతాయి.ఒక వేళ టీచర్ / Gr - I / H.M తన parent management లోకి బదిలీ కావాలని కోరుకుంటే , ఆ parent management లోని ఖాళీలను మాత్రమే opt చేసుకోవాలి.అటువంటి సందర్భాలలో parent management లోనే వారి సీనియారిటీ పరిగణించబడుతుంది .

 9 ) Entitlement Points - Common Points 
a ) ప్రస్తుత పాఠశాలలో సర్వీసు ( ది.01-10-2020 నాటికి ) పాయింట్లు 
1  కేటగిరి - IV ఏరియా పాఠశాలకు ( జిల్లా స్థాయి కమిటీ గడచిన సంవత్సరాలలో ప్రకటించిన వాటి ఆధారంగా ) - సం || నికి 5 పాయింట్లు 
2 కేటగిరి - ||| ఏరియా పాఠశాలకు ( 12 % HRA ) - సం || నికి 3 పాయింట్లు 
3 కేటగిరి - || ఏరియా పాఠశాలకు ( 14.5 % HRA ) - సం || నికి 2 పాయింట్లు 
4  కేటగిరి - | ఏరియా పాఠశాలకు ( 20 % HRA ) - సం || నికి 1 పాయింట్లు Maximum - 40 పాయింట్లు 

b ) జిల్లా స్థాయి కమిటీ కేటగిరి - IV ఏరియా habitations ను తాజాగా గుర్తించినవి భవిష్యత్ బదిలీలకు పరిగణిస్తారు . తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీదే .

 10 ) Entitlement Points - Service Points a ) ది.01-10-2020 నాటికి గల మొత్తం సర్వీసుకి - ప్రతి పూర్తి సంవత్సరానికి - 0.5 పాయింట్లు చొప్పున maximum - 15 పాయింట్లు Total Entitlement Points ( Common Points + Service Points ) 55 $ 2006 . 
11 ) Special Points ( Extra Points ) 
a ) అవివాహిత ఉపాధ్యాయినీ / ప్రధానోపాధ్యాయినీ - 5 పాయింట్లు 
b ) టీచర్ యొక్క స్పౌజీ రాష్ట్ర ప్రభుత్వ / కేంద్ర ప్రభుత్వ లేక ప్రభుత్వరంగ లేక స్థానిక సంస్థలలో లేక ఆం.ప్ర రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో , ఎయిడెడ్ విద్యాసంస్థలలో
ఆం.ప్ర మోడల్ పాఠశాలలో ఇదే జిల్లాలో లేక ప్రక్క జిల్లాలో గాని జోనల్ కేడర్ పోస్టు ఐతే ఈ జోన్లో గానీ పనిచేస్తున్న యెడల - 5 పాయింట్లు గమనిక : 
1 ) టీచర్ opt చేసుకొనే place స్పౌజ్ కి దగ్గరగా ఉండాలి . 
2 ) స్పౌజ్ పాయింట్లు లబ్ది 5/8 సం.లలో ఒకసారి one of the spouse వినియోగించు కొనవలెను . 
3 ) స్పౌజ్ ఇద్దరూ తప్పనిసరి బదిలీ / రేషనలైజేషన్ లో మిగులు ఉపాధ్యాయు లుగా గుర్తించబడితే మొదట స్పెల్ కౌన్సెలింగ్ లోని స్పౌడీ జిల్లాలోని ఏదేని place opt చేసుకొనవచ్చు .
 c ) 1 ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 40 % - 55 % ఉన్న టీచర్లకు -5 పాయింట్లు 
2 ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 56 % - 69 % ఉన్న టీచర్లకు - 10 పాయింట్లు d ) గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర / జిల్లా స్థాయి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి $ - 5 పాయింట్లు Total Special Points 25 
12 ) Rationalization Points : a ) రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M కి అదనంగా - 5 పాయింట్లు b ) తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు 8 విద్యా సంవత్సరాలు ) చేరిన టీచర్లు లేక ది.18-11-2015 కంటే ముందు ( 5 విద్యా సంవత్సరాలు ) చేరిన Gr - II H.Ms రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M గా గుర్తించి నప్పటికి రేషనలైజేషన్ పాయింట్లు వర్తించవు . 
13 ) సమానమైన పాయింట్లు వచ్చిన సందర్భంలో : a ) కేడర్ లో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి . b ) పుట్టిన తేదీకి ప్రాధాన్యతను ఇవ్వాలి . - మహిళలు 

14 ) Preferential Categories : Entitlement points తో సంబంధం లేకుండా ఈ క్రింది కేటగిరిలను సీనియారిటీ జాబితాలో ముందు ఉంచాలి . 
a ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 70 % కన్నా తక్కువ కాని PHC లు 
b ) విధవలు / చట్ట బద్దంగా విడిపోయిన మహిళ 
c ) క్రింది జబ్బులతో బాధపడే టీచర్లు 1 ) 55536 ii ) Open Heart Surgery / Correction of ASD ( Atrial Septal Defect ) / Organ Transplantation iii ) Neuro Surgery iv ) Bone TB v ) $ & Transplantation / Diayalasis vi ) Spinal Surgery 
d ) దరఖాస్తుదారుని మీద ఆధారపడి , మానసిక వికలాంగులై చికిత్స పొందుచున్న వారి తల్లి , తండ్రి , పిల్లలు , దరఖాస్తుదారుని స్పౌజ్ . 
e ) పుట్టుకతో గుండెలో రంధ్రాలు ఉండి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో వైద్య చికిత్స లభ్యమయ్యే పిల్లలు గల దరఖాస్తుదారు . 
1 ) దరఖాస్తుదారుని మీద ఆధారపడి Juvenile Diabetes , Thalassemia , Hemophilia Muscular Dystrophy తో బాధపడుచున్న పిల్లలు , 
g ) coaguod . Service / Ex - Service person in Army / Navy / Airforce / BSF / CRPF / CISF గమనిక : దరఖాస్తుదారుడు 14 వ పాయింట్ నందలి ( d ) . ( e ) . ( f ) health grounds క్రింద క్లెయిమ్ చేసినట్లైతే , హాస్పిటల్ నుండి latest reports Joint Collector ( Development ) variki సమర్పించవలెను . 
గమనిక : Preferential Category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను .
గమనిక : Preferential category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను . 
గమనిక : Preferential Category వినియోగించుకొని PHC లు SR లో నమోదు ఉంటే దాలు . తాజాగా certificate అవసరం లేదు . 
15 ) Counseling కొరకు చూపు ఖాళీలు : : 
a ) అన్ని క్లియర్ వేకెన్సీలు b ) తప్పనిసరి బదిలీ ఖాళీలు c ) Resultant Vacancies d ) 1 సం.ము పైగా అధికారికంగా / అనధికారికంగా సిలవులో ఉన్న ఖాళీలు (డి జె గ్రూపు)
a ) Maternity leave , వైద్య కారణాలపై సెలవులో ఉన్న ఖాళీలను చూపరాదు . 
1 ) ఒక కేడర్ లో మంజూరైన పోస్టులకు పనిచేయుచున్న పోస్టులకు మధ్య వ్యత్యాసము ఎంత ఉంటుందో , అన్ని పోస్టులు ప్రతి మండలంలో ఒకే నిష్పత్తిలో కేటగిరి 1,11,111 places block చేయబడతాయి . 
ఉదాహరణకు : కృష్ణా జిల్లాలో SGT sanctioned - 5000 , Working : 4800 ఉంటే , వ్యత్యాసము - 200 block చేయబడతాయి . ఈ 200 పోస్టులు 49 మండలాలలో ఒక నిష్పత్తిలో 
కేటగిరి 1.1 . || places block చేయబడతాయి .

 9 ) UP పాఠశాలలలో School Assistant ( PS ) , School Assistant ( Maths ) ఖాళీ పోస్టులను నిర్దిష్టంగా చూపుతారు .

Here are the District wise DEO Website to get AP Teachers Transfers 2020 Latest updates




How to Update Teachers Card for AP Teachers Transfers 2020

  1. CSE AP instructed to all AP teachers to update contact and address details in Teachers Card AP CSE web portal. know here how to update Teachers Card
  2. Logon to www.cse.ap.gov.in Web Portal
  3. Click on CSE Web Portal
  4. Click on Teachers Card
  5. Enter School Udise Code and Password
  6. Click on Teachers 7 Digits Treasure ID
  7. Download Teachers Card
  8. Check the Details
  9. If you find any changes need to do, do it at submit to MEO/Headmaster



AP Teachers Transfers 2020 Web Counselling Schedule Important Dates
Submission of Online Application for AP Teachers Transfers 2020 - July 2020
Preparation of Provisional Seniority Lists of SGT SA Telugu Hindi English Mathematics Physical Science Bio Science Social Studies Language Pandits Telugu Hindi PET and GHM LFL Headmasters - July 2020
Receiving Objections on seniority lists - July 2020
Display of Final Seniority Lists - July 2020
Display of District wise category wise Vacancy list - August 2020
Submission of web Options Login - August 2020
Allotment of Schools Places - August 2020
Downloading of AP Teachers Transfers 2020 order copy - August 2020
Joining in Schools - August 2020

How to Download District wise Category wise AP Teachers Transfers 2020 Seniority Lists
After Submission of Web options, as per the Service and station seniority entitlement points will be awarded to the teachers. If Entitlement points are same, age will be criteria to decide seniority for Transfers. After all these calculations, District wise Category wise provisional seniority lists of Ananthapuram, Chittoor, Cuddapa Kurnool Krishna Guntur Prakasam Nellore East Godawari, West Godawari, Visakhapatnam, Vizianagaram, Srikakulam will be displayed. After recieving objections from the teachers Final seniority lists will be displayed in the official website www.apcfss.in of www.cse.ap.gov.in

AP Teachers Transfers Guidelines 2020 – Transfers in Online Web Counselling Process
Andhra Pradesh Teachers Transfers 2020 Online Application Submission and Teachers Web Option process is avaialble here. AP Teachers Transfers 2020 Schedule Online application form www.apcfss.in web counselling. AP Teachers Transfers SGT/ SA/ Gr-II HM/ TPT/ HPT school wise Vacancies details, district wise Seniority List Schools Rationalization and Web Counselling details, Dates detailed schedule released by school education department shortly.

As per 2015 AP Teachers Transfers Process may be as Follow

  1. మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
  3. MEO గారు DEO గారికి పంపుతారు.
  4. DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
  5. ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
  6. ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
  7. క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
  8. 8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
  9. బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
  10. ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
  11. ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
  12. 8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
  13. కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా  ఇచ్చుకోవచ్చు.చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
  14. ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
  15. EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
  16. ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
  17.  నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places preority ఆధారంగా నీకు place allottment జరుగుతుంది.
  18. బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
  19. నీకు place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది.ఎటువంటి అపోహలకి తావులేదు.
  20. ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.
  21. ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.
  22. మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్)కేటాయించబడుతుంది.
  23. బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.



AP Teachers Transfers 2020 Online Application Vacancy Guidelines, Schedule, Rules, Online Application Web Options Dates are available in District of  Krishna, West Godavari, East Godavari, Anantapur, Chittoor, Kadapa, Kurnool, Prakasham, Guntur,  Vizag, Nellure ,Vijayanagaram and Srikakulam Districts. Please visit www.apcfss.in

AP Teachers Transfers 2020 are the Common Details Available Below:

AP Teachers Transfers salary details
AP Teachers Transfers hub
AP Teachers Transfers apteachers 2020
AP Teachers Transfers seniority list
AP Teachers Transfers diary
AP Teachers Transfers information system
AP Teachers Transfers details by name
Category shrewd HRA - 20% 14.5% 12%


AP Teacher's much awaiting Guidelines on AP Teacher Transfers 2020 released by Andhra Pradesh Government. Hence the Process of AP Teachers Transfers has been started today. Teachers Transfer Application Official Website cse.ap.gov.in. CSE AP has official site for instructors who are working in AP State. School instructive Dept Commissioner has send recommendations Rationalization in all Primary upper essential and secondary schools according to part. Area astute Tentative Seniority List at http://cse.ap.gov.in/DSE . Finish rules Web selecting qualification criteria and subjects talk about with unions. Rules related G.O s speculative timetable given beneath.

Government have chosen to require the applications for exchange of educators through on the web and direct web guiding appropriately getting the alternatives as was done in before move advising held in 2015. The Headmasters/educators should apply onlineatthe IP address given for the reason. In exercise of the forces presented by Section 78 and 99 of A.P. Instruction Act 1982 (Act 1 of 1982) and under Article309 of the Constitution of India and in supersession of all the prior Rules and rules on exchange of instructors, the Government of Andhra Pradesh therefore makes the accompanying Rules directing the exchanges of the classifications of Headmasters Gr.II Gazetted, SchoolAssistants and S.G.T.s and their proportional classes in the A.P. School Education Service and A.P. School Education Subordinate Service working in the Government Schools and Z.P.P. what's more, MPP Schools in the State.

AP Teachers Transfers 2020 Guidelines and Online Application Submission

  1. Minimum service of Teachers should be 2 years at present working place.
  2. SGT/SA/PET Teachers of 6 years benefit at same school ought to be exchange.
  3. Secondary School Head Masters of 5 years at same school ought to be exchange.
  4. Need for 40% or over 40% and P.H.C workers
  5. Need for instructors those whose youngsters are rationally hindered
  6. One can benefit the office of move on account of life partner
  7. Exchanges for better organization ought to be done in the wake of checking the reasons
  8. Caring educators ought to likewise allowed to take an interest in guiding
  9. Instructors ought to calm inside seven days from the date of exchange
  10. Authorities ought to confirm whether the individual reasons are right
  11. Instructors can be exchanged from central to central, non –focal to non – central, non – central to central posts
  12. Position ought to be favored while directing the exchanges of representatives.


Click here to  Download AP Teachers Transfers 2020 Guideliens GO MS No 54
AP Teachers Transfers Guidelines are issued by the DSE AP Vide GO Ms No 54 Dated 12.10.2020