Know/Search your CFMS Number @prdcfms.apcfss.in
Govt of AP is introducing CFMS System for Salaries. For that Government is allotting New CFMS ID Numbers to all its Employees. Here You can Search Your CFMS Id Number using your Bank Account Number, or PAN Number, or Aadhar Number or by using Your Name. Know Your CFMS Id Number Here You can Search Your CFMS Id Number using your Bank Account Number, or PAN Number, or Aadhar Number or by using Your Name.AP CFMS Id Number Search Find Your CFMS New ID Number/How to know my CFMS ID number From FDHRMS now apcfms website.CFMS Id Number know-search-your-salary-cfms-number-prdcfms-apcfss
CFMS Number for Employee Salary
The Government of Andhra Pradesh is in the process of operationalizing Comprehensive Financial Management System (CFMS) on SAP platform. Finance Department has entered into a services agreement for this implementation of CFMS with SAP India Pvt. LtdCFMS బిల్లులపై వివరణ
ఆ HR DATA CONFIRM అయినది అయిన తరువాత DDO గారు తన 8 అంకెల కొత్త కోడ్ ను యూజర్ ఐడి గా మరియు దానినే పాస్వర్డ్ గా ఉపయోగించి cfms.ap.gov.in లో లాగిన్ లో లాగిన్ అవ్వాలి. చేంజ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మార్చాలి.
లాగిన్ అయ్యాక లోపల చాలా టైల్స్ కనబడతాయి. దానిలో expenditure tile లోనికి వెళ్తే work flow configuration ఉంటుంది, 👉అందులో maker, checker, submitter, works master, others వుంటాయి.దానిలో ముందుగా ఒక ఎంప్లాయ్ ని మేకర్ గా చేర్చండి. తరువాత చెక్కర్ విడిచిపెట్టి సబ్మిటర్ ను కూడా చేర్చండి. DDO నే సబ్మిటర్ అవుతారు. ఇప్పుడు లాగౌట్ అవ్వండి. ఇంతవరకు మనము work flow configuration చేసినట్టు అయినది.
ఇది మొదటి సారి మాత్రమే.
ప్రతి సారి అవసరం లేదు.
మన ఉపాధ్యాయుల అన్నీ రకముల బిల్లులు ప్రస్తుతానికి DDO REQUEST ద్వారానే పాత పద్ధతిలోనే చెయ్యాలి.
బెనిఫిషరీ చేయనవసరం లేదు.
ఇలా చేసిన ఓ అర గంటకి అది CFMS లోనికి వెళ్తుంది.
అది డైరెక్ట్ గా ప్రస్తుతం సబ్మిటర్ లాగిన్ లోనికి వెళ్తుంది.
సబ్మిటర్ గారు అనగా DDO గారు తన 8 అంకెల కోడ్ తో లాగిన్ అయితే inbox లో ఆ బిల్ ఉంటుంది. 👉అది ఓపెన్ చేసి DDO REQUEST ఎలాట్ అయిన TBR NUMBER ను enter చేయండి.
ఇప్పుడు అక్కడ submit ఉంటుంది. దానిని click చేయాలి.
ఇప్పుడు biometric authentication అడుగుతుంది.
దీనికోసం మన పాఠశాల లో ఇచ్చిన biometric machine ఉపయోగించవచ్చు.
అనగా మన biometric machine lo google chrome లోకి వెళ్లి DDO గారు లాగిన్ అయ్యి submit చేసి thumb వేయాలి. ఇలా చేస్తే అది STO కు సబ్మిట్ అవుతుంది.
గమనిక:
ఇంతకు ముందు మనము చేసిన DA బిల్ cancel చేయబడినది. కావున ఆ TBR no కూడా cancel కొత్త గా బిల్ చేసి కొత్త TBR NO పొందాలి.
CFMS Salary Bill Preparation
- AP CFMS User ID's login opened now.
- login & first do workflow Configuration.
- User name : DDO's CFMS I'd
- Password: DDO's CFMS I'd(first time )
- After the first login ... change the password
- You can submit bills only after doing Workflow
- i.e. Adding Maker & Submitter