Teachers and Graduate MLCs Voter Enrollment/Registration Form No 18 Form 19 Download @ceotelangana.nic.in
Voter Enrollment Fomrs for Teacher MLC Form No 19 Download Here for Electroral Registration | Graduate MLC Voter Enrollment Form No 18 How to Apply For the Teacher and Graduate MLC Voter List Enrollment Download here Teacher MLC Notification in Andhra pradesh and Telangana to be released shortly Council elections Voter Enrollment Forms Download Here Graduates and Eligible Teachers have to Enroll themselves to get Vote by filling up the Form No 18 for Graduates and Form No 19 for Teachers. The Forms 18 & 19 we can Download from CEO Telangana Official Website www.ceotelangana.gov.in Download Vote Enrollment Forms for Teacher and Graduate MLC elections in Telangana and Andhra Pradesh teachers-graduate-mlc-election-voter-registration-enrollment-forms-no-18-and-19-downloadDownload MLC Voter Registration/ Enrollment Forms Here
Election Commission of India has intimated the State Election Commission to start the preparations for MLC Elections in Andhra Pradesh and Telangana State. Voter Enrollment Notifications will be issued in October in both States. Council Elections to be held for Teachers and Graduate Council Constiuencies to be vacated in the Month of March 2019
MLC Election Details
ఆంధ్రప్రదేశ్లో..- ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి,
- మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి,
- వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి,
- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.
దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల చేయనుంది. నవంబరు 6వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2019 మార్చి 29 తో ఏపీ, తెలంగాణలలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు ఎన్నిక జరిపే ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంబించినది. ఏపీలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు: 1.ఉభయగోదావరి జిల్లాలు (పట్టభద్రుల) 2. కృష్ణా, గుంటూరు (పట్టభద్రులు) 3. శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉపాధ్యాయుల)
Note: ఈ ఎన్నికలలో ఓటు నమోదు చేసుకోడానికి కొత్త గా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు కుడా మరల వారి దరఖాస్తు సమర్పించాలి.
పట్టభద్రులు నియోజక వర్గానికి ఓటు నమోదు అర్హత :
> భారతతీయ పౌరుడు అయి ఉండాలి. నవంబరు 2018 కి ముందు మూడు సవత్సరాలు ముందే
పట్టభద్రుడు అయి ఉండాలి.
ధరఖాస్తుతో పాటు జత చేయవలసినవి:
> పాస్ పోర్ట్ సైజు ఫోటో అసెంబ్లీ ఓటరు EPIC నెంబర్ కావలెను.
> డిగ్రీ / డిప్లమో సర్ది ఫికేట్
Online లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలి ?
Online బటు నమోదు చాల సులభము గా చేసుకోవచ్చు www.ceoandhra.ap.nic.in వెబ్సైటు లో లాగిన్ అయి E Registration ను సెలెక్ట్ చేస్తే ఇక్కడ Council Constituency సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఫారం 18 పట్టభద్రులు , ఫారం 19 టీచర్స్ నియోజక వర్గానికి చెందినవి అందుబాటులో ఉన్నాయి. మనకు కావలసిన ఫారం ను ఎంపిక చేసుకోవాలి చాల సులభంగా online నమోదు చేసుకోవచ్చు. online లో నమోదు చేసుకోడానికి ముందుగా మన పాస్ పోర్ట్ సైజు ఫోటో, పట్టభద్రులు వారి డిగ్రీ సర్టిఫికేట్ , టీచర్స్ అయితే వారి సర్వీస్ సర్టిఫికేట్ ముందుగ స్కాన్ చేసుకుని ఉండాలి. అవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

How to Register For MLC Election Voter Enrollment
Teachers MLC Election Voter Registration Form No 19 should be Downloaded from here Fill up the Form Get Certification from Head of the Institution where the teacher is Working and Submit it to The Electroral Registration Officer
For Graduate MLC Vote, The Citizen who have passed Graduation from any Recognised University can Register for the Vote by Filling up the Form No 18 which is available Here Attach the certificates and Submit to Electroral Registration officer Concern
To verify Name in the Electoral Roll through SMS
- Send SMS to 9223166166
- TS
VOTE VOTERID NO Example:- TS VOTE ABC1234567 - (OR)
- Send SMS to 51969
- TS
VOTE VOTERID NO Example:- TS VOTE ABC1234567
Download Form No 18
Download Form No 19
Online Registration for TS Form No 19 For Teachers
Online Registration for TS Form No 18 For Graduates
Click here to Register Online for AP