How to Calculate TET Weightage in AP DSC TET cum TRT
AP DSC Teachers Recruitment Notification in Andhra Pradesh Calculation of TET Teachers Eligibility Test Weightage marks in AP DSC Know here TET cum TRT Weightage Details Calculate your TET Weightage Marks for AP DSC 2018 How to Calculate TET Weightage Marks for Andhra Pradesh DSC 2018 how-to-calculate-tet-trt-weightage-marks-for-ap-dsc-know-details
ఒక అభ్యర్థికి టెట్ లో130 మార్కులు వచ్చాయి అనుకుంటే
150.....20
130.....?
130×20
------------ =17.3
150
అంటే ఆ అభ్యర్ధి టెట్ లో 17.3 మార్క్స్ సాధించాడు.
ఇప్పుడు అదే అభ్యర్థి టెట్ కమ్ టి.ఆర్.టి లో 100 మార్క్స్ కి 70 మార్క్స్ తెచ్చుకున్నాడుడ అనుకుందాం
అప్పుడు టెట్ వైటేజ్ క్రింది విధముగా ఉంటుంది.
100......20
70.......?
70*20
----------- =14
100
ఈ అభ్యర్థి కి గతం లో జరిగిన టెట్ లో 130 మార్కులు సాధించడం వల్ల 17.3 మార్కులు వైటేజ్..
టెట్ కమ్ టి.ఆర్.టి లో 70 మార్కులు సాధించడం వల్ల 14 మార్కులు వైటేజ్ ఈ రెండు వైటేజ్ లలో ఏదీ ఎక్కువ అయ్యితే దానిని కలుపుతారు.వీటిల్లో 17.3 మార్కులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు అతని గ్రాండ్ టోటల్ =70+17.3=87.3
గమనిక*
టెట్ క్వాలిఫై కానీ ,మరియు B.ed అభ్యర్థులు కు వైటేజ్ క్రింది విధముగా ఉంటుంది.
ఇటువంటి అభ్యర్థికి కూడా
టెట్ కమ్ టి. ఆర్.టి లో 70 మార్కులే వచ్చాయి అనుకుంటే
*100....20
70...?
70×20
---------- =14*
100
ఇప్పుడు ఇతని గ్రాండ్ టోటల్=70+14=84
కావున టెట్ లో మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి ముందు ర్యాంక్ లో ఉంటాడు...
1.టెట్ లో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థుల కష్టం వృధా కాదు...కానీ మీరు టెట్ కమ్ టి.ఆర్.టి లో మంచి మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ప్రయోజనం ఉండదు.
2.ఒక వేళ టెట్ లో మంచి మార్క్స్ రాక పోయిన,క్వాలిఫై కాక పోయిన లేదా B.ed వారు అయ్యిన మీకు ఛాన్స్ ఉంది ఎలా అంటే టెట్ కమ్ టి.ఆర్.టి
లో కనుక మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందులోనే 20% వైటేజ్ కలుపుతారు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది.
3.టెట్ గురించి పక్కన పెట్టి మీ ఏకాగ్రత మొత్తం టెట్ కమ్ టి.ఆర్.టి మీదనే పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి.

How to Calculate TET cum TRT Weightage Marks