Wednesday, January 9, 2019

Prefix Suffix Clarification for Vacations / Terminal Holidays

Prefix Sufix Clarification for Vacation/Terminal Holidays
AP Telangana Schools Dasara Sankranthi Vacation/ Terminal Holidays to Teachers Prefix Sufix applicable conditions clarifications Clarification prefix-suffix-clarification-for-dassra-sankranthi-terminal-holidays-copy-download

prefix-suffix-clarification-for-dassra-sankranthi-terminal-holidays-copy-download

Terminal Holidays Prefix/ Sufix Clarifications


1. If Sankranthi/ Dasara Vacations/ Terminal Holidays do not Exceed 14 Days, then Prefix Sufix not applicable . i.e Teachers should attend to school on closing day and opening days. Otherwise all the holidays will be sanctioned as other than CL ( HPL, EL ).

దసరా సెలవులకు ప్రిఫక్స్-సఫిక్స్ వర్తిస్తాయా:
     

Note: Prefix and Suffix not  applicable when terminal Holidays more than 10 - less than 15 i.e., Teachers should attend the schools on the closing day and the opening day otherwise all the holidays including absent day are considered as other than C.L


సెలవులు 14 రోజులకు మించి ఉంటే అవి Long Term Holidays గా పరిగణించబడి Prefix Suffix Applicable అవుతుంది. అంటే సెలవు ముందు రోజుగాని, సెలవుల తరువాత రోజుగాని సెలవులో ఉంటే ఆ ఒక్కరోజును other than CL Sanction చేస్తారు.
సంక్రాంతి/దసరా సెలవులు 14 రోజులు మించకుండా , 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవి Short Term Holidays గా పరిగణించబడి Prefix Suffix వర్తించదు. అంటే కచ్చితంగా పాఠశాలకు హాజరు అవ్వాలి. హాజరు కానిచో సెలవు దినములు అన్ని సాధారణ సెలవు కాకుండా ( HPL, EL ) మంజూరు చేయబడతాయి. సెలవులు 10 రోజులకంటే తక్కువ ఉన్నప్పుడు టెర్మినల్ Holidays గా పరిగణించబడవు.  ఇప్పుడు వస్తున్న సంక్రాంతి సెలవులు 7 రోజులు కాబట్టీ సెలవుఅలకు ముందు రోజు సెలవుల తరువాత ప్రారంభ రోజు CL వాడుకోవచ్చు. సెలవులు 14 రోజులకు మించి ఉంటే ( Considered as Long term Vacations ) , సెలవులకు ముందు రోజు గాని, సెలవుల తరువాత రోజు గాని సెలవు పెడితే ఆ ఒక్కరోజును మాత్రం other than CL ( EL only ) గా Sanction చేస్తారు.

2024 దసరా Holidays 


*🔰 దసరా సెలవులు preffix-Suffix*

*🍁 దసరా సెలవులు 10 డేస్ కన్న ఎక్కువ 15 డేస్ కన్న తక్కువ ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు...కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి attend కావాలి RC NO 10324, DATED 7.11.1969*


*🔖 ఒకవేళ సెలవులు 9 డేస్  లోపు కానీ 15 డేస్ పైన గాని ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. RC NO.815 dated 1.9.1999*

*♦️ టర్మ్ సెలవులు 10,11,12,13,14 రోజులు ఉన్నపుడు మనకు closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు* 
           

*✴️ ఈ విద్యా సంవత్సరం (2024 - 25) లో దసరా సెలవులు 13 రోజులు కాబట్టి Closing day & Opening day రోజు CL పెట్టుకోడానికి అవకాశం లేదు*