TS Pandit PET Upgradation సందేహాలు - సమాధానాలు
*గ్రేడ్-2 భాషాపండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికి విదితమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుపై... ఒక వాట్స్ అప్ గ్రూపులో ఒక మిత్రుడు... తనకున్న సహేతుకమైన అనుమానాలను వ్యక్తం చేస్తూ... ఐదు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు... వాటిపై నా స్పందనను మీతో షేర్ చేసుకుంటున్నాను!*
1. *UP స్కూళ్లలో ఉన్న Gr-II పోస్ట్ లను కూడా upgrade చేశారా...?*
> *గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నిన్న విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం... గ్రేడ్-2, పీఈటీ పోస్టులన్నింటినీ అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
2. *SA అర్హత లు లేని పండిట్, PET లకు ఎలా ప్రమోషన్స్ ఇస్తారు?*
> *స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సరిపోయే అర్హతలులేని భాషాపండితులు, పీఈటీలకు ప్రమోషన్ ఇవ్వరు. క్వాలిఫికేషన్స్ సంపాదించే వరకు అలాంటి వారందరూ బైగ్రేడ్లో పనిచేయాల్సి రావొచ్చు!*
3. *ఇప్పుడున్న సర్వీస్ రూళ్ళలో SGT లు కూడా ఈ పోస్టులకు అర్హులే కదా... సర్వీస్ రూళ్ళను మారుస్తారా?*
> *సర్వీస్ రూళ్లను మార్చవచ్చు. లేదా 330 జీవో ప్రకారం కేవలం భాషాపండితులు, పీఈటీలకే ప్రయోజనం కలిగేలా పకడ్బందీగా ఉత్తర్వులు జారీచెయ్యవచ్చు!*
4. *ఈ పదోన్నతులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అడ్డం కాదా...?*
> *అడ్డమూ కాదు... నిలువూ కాదు, జాగ్రత్తగా ముందుకు వెళ్తే..!*
5. *TRT పరీక్షలో సెలెక్ట్ అయి నియామకం కొరకు ఎదురు చూస్తున్న GR-II, PET అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటది...?*
> *మంచి ప్రశ్న! TRT లో గ్రేడ్-2 భాషాపండితులు, పీఈటీలుగా ఎంపికయ్యే అభ్యర్థులకు... గ్రేడ్-2 భాషాపండితులు, పీఈటీలుగానే నియామకపు ఉత్తర్వులు జారీచేస్తారు! పోస్టింగ్స్ మాత్రం... బైగ్రేడ్లో ఇచ్చే అవకాశం ఉంది.*
TRT 2017 Pandit PET లు Appointment కాకుండానే Promotion పొందనున్నారు