Friday, March 22, 2019

AP E-SR Data Update and Download Online as PDF @esr.ap.gov.in/Login.do

AP E-SR New Version Upload Details easy Login @esr.ap.gov.in/Login.do

Those who have completed E-SR Bio Metric at their DDOs they can Download ESR as PDF Online. Same will be forwarded to the Finance Dept of AP for verification. The Last date to update E-SR may extend on more month. Later it may link to pay salaries from IFMIS Portal. So Teachers employees need to update their Service Register Online in the Official website as soon as possible. 

How to Register for AP E- SR Online Training 

AP Government has decided to share knowledge on AP E- SR through Android App. Here is the Process to Join the Training on E-SR Data uploading. Teachers and Employees of Andhra Pradesh Govt have to Download Cisco Webex App from Play store is compitable in Android Phone and Tablet. Meeting Joining code is 1661978625 and Pass Code is 2222. Here are the steps.

1. Go to the Google Play Store
2. Download CiscoWebex App
3. Click on the Link available here  https://docs.google.com/forms/d/e/1FAIpQLSfO3l00D9Sx61BLBPNRCTpYOfPpIXqNb4vZjmRMvHFI9mZwoQ/viewform

Enter Meeting Access Number 1661978625
Pass Code is 2222

Online E- SR Training will be conducted on 22.01.2021 from 11AM to 12:30PM

E-Sr లో pdf లు 2 upload చేయాలి

1. మన data fill చేసినపుడు చివరికి మన Physical SR BOOK మొత్తం scan చేసి upload చేస్తాము, Scan చేసేటపుడు ఆ  Physical SR  book నందు ప్రతి Page  మీద ddo తో page number వేయించి sign చేయించాలి

2. Final confirmation చేసిన తరువాత వస్తున్న pdf ని printout తీసుకుని దానిమీద మన సంతకం అలాగే మన ddo సంతకం, stamp వేయించి మరల స్కాన్ చేసి "Click here to upload your Signed ESR DATA copy" అనే option వద్ద DDO upload చేయాలి

Transparency of payment of financial allowances to employees .. Provision of retirement benefits without delay .. The Ministry of Finance has facilitated the online registration process of Employees' Service Book (e-SR) brought with the intention of preventing bribery. Released a new version from Tuesday night. Increasing the server‌ capacity also made it possible for employees to register faster.

The e-SR registration previously had 12 sections. The inclusion of GIS‌ details has been completely removed from it. Assets details, ZPGPF, APGLI, bank account, medical certificates, old photo etc. were completely removed from various departments. Previously the details in Section-2 were changed. Service Verification ‌ Removed completely. Departmental exam trainings and credentials had to be scanned and uploaded. Currently they have been completely removed. Initially e-SR‌ registration required a lot of time. Many teachers have opted for the Leave Ledger option and completed the process. That option was removed after a while. The new version now includes the Leave Ledger option again. Employees and teachers are voicing their displeasure that the leave ledger will have to be re-registered after the details of their previously registered vacation have been removed.



Andhra Pradesh Govt launched EService Register for Employees and Teachers who are working in various Departments of AP. E Service Register Website Enabled https://apesr.apcfss.in/ 
Enter Employees and Teachers Personal details Online at official website for Online Service Register which is called as eService Register www.apesr.apcfss.in E Service Book Finance Department Personal Details updation . How to Update Personal Details for E Service Register/ Book Get details here. Login Details to update Employee Details for eService Register at http://apesr.apcfss.in ap-employees-and-teachers-eservice-register-book-details-updation-official-website-apesr.apcfss.in-login


Instructions
  1. Enter CFMS ID (8-digits). To know the CFMS ID, please go to the Employee services link in CFMS site (https://cfms.ap.gov.in)
  2. Enter your Password
  3. (Default password will be your CFMS ID)
  4. Click on Login button
  5. After Login, Password Change option will be enabled
  6. To access Forgot Password, Personal Mobile number should be updated in Home Town details during previous login


Latest Information about E SR




How to Download E-SR Data as PDF Online Watch Video



Latest Update for AP ESR on 20.09.2020


 ఈ.ఎస్.ఆర్. లో వచ్చిన ముఖ్యమైన మార్పులు

  1. Part 3లో SR Events లో అన్నింటికి Add Row క్రింద  Remarks కాలం ఇచ్చారు. ఈ కాలంలో Pay Change కి సంబందించిన వివరణ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు. 
  2.  ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ 6/12/18/24 సం.ల ఫీక్సేషన్ కు గతంలో ఆర్డర్ కాపీ/ఎస్.ఆర్.ఎంట్రీ అప్లోడ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు..
  3. Pay Change లో ఇంతకముందున్న Pay change in Apprenticeship ని  Pay change(Undefined)   గా మార్పుచేశాడు
  4.  Documents Upload లో SR లో ఉన్న విధంగా పేరు మార్చుకోవడానికి ఇచ్చిన కాలం తొలగించారు.

How to Upload SR Scanned PDF to e- SR


Latest Updates about AP eSR


*E SR లో ఏర్పడిన సందేహాలకు అధికారులు ఇచ్చిన క్లారిటీ*

PART-6:
(1) గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.

PART-7:
(1). Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.

PART-9:
సర్వీస్ వెరిఫికేషన్ లో
(1). PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.
(2). CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.

PART-10:
Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.

Leave Ledger:
(1)) జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆ, యా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు

How to Enter Personal Details for E Service Book

  1. Log on to www.apesr.apcfss.in
  2. Enter your CFMS ID
  3. Your Mobile Number will be Displayed ( Once only you can Change your Mobile Number
  4. Click on Generate OTP
  5. OTP will be sent to your Mobile Number
  6. Enter the OTP
  7. Click on Proceed
  8. A new page will be opened


E SR కొన్ని సందేహాలు - సమాధానాలు


1)Event dt గా ఏది వేయాలి
జ) MEO/HMసంతకం పెట్టిన తేది. అది లేకపోతే proceedings తేది వేయాలి. ఈ విధంగా వేసినప్పుడు మన SR లో ఉన్న వరుస క్రమంలోనే ఎంట్రీలు వస్తాయి
2) promotion వచ్చినప్పుడు promotion such as, appoint by Transfer లో ఏది select చేసుకోవాలి?
జ) ఒకే సర్వీసు రూల్స్ లో ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ లోకి promotion పొందితే Promotion such as select చేసుకోవాలి. ఉదా: SGT to SA
ఒక సర్వీసురూల్స్  నుండి మరొక సర్వీసు రూల్స్ పోస్టులోకి పదోన్నతి పొందితే appointment by transfer select చేసుకోవాలి. ఉదా:SA to HM
3)పొరపాటున SSC సర్టిఫికెట్ బదులు inter certificate upload చేసాము. Delete option లేదు. ఏమిచేయాలి.
జ)మరల SSC certificate upload చేసి save చేయండి. Automatic గా inter ది delete అయ్యి SSC దో సేవ్ అవుతుంది.
4)BOY service అంటే ఏంటి?Yes/No లలో ఎవరు ఏది select చేయాలి.
జ)వయస్సు 18సం.ల వయస్సు లోపు ఉద్యోగం లో చేరితే 18సం. లు నిండే వరకు చేసే సర్వీసు ను boy service అంటారు. కనుక 18సం. ల వయస్సులోపు ఉద్యోగంలో చేరిన వారు yes అని. 18సం.లు నిండిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారు NO అని select చేసుకోవాలి.

*💐మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన Complete Updated LIVE VIDEOS BY VENKAT S*

*◆పార్ట్ 1 - వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*


*★Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం*

*★Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము*


*◆ కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత  రెగులర్ టైం స్కేల్ ను  ఎంటర్ చేయు విధానం*

◆ *పార్ట్ 4 LeavesAvailed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*


◆ *పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 8 - గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 9 - సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 10  - డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

◆ *పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో*

◆ *e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి*

◆ *e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం*

◆ *కొత్త అప్డేట్ ప్రకారంLeave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*

*◆e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

*◆e-SR Latest Update ప్రకారం ఒక ఉద్యోగి ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు మారినప్పుడు (Ex: SGT కి ASSISTANT POST వచ్చినపుడు)*

*◆e-SR Technical Problem: ఇలా ఎవరు చేయవద్దు:  ఒకే Browser లో ఇద్దరివి ఒకేసారి e-SR LOGINS ఓపెన్ చేస్తే ఇద్దరి డేటా MERGE అయిపోయి, ఒక ఉద్యోగి డేటా ఇంకొక ఉద్యోగికి HRMS, CFMS ID తో సహా మారిపోతుంది.*

*◆AP e-Service Register నమోదులో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా CFMS వారికి కంప్లైంట్ పెట్టె విధానం*

*◆కొత్త అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే పూర్తి విధానం*
Click here to Login

Manually Filled Details to be keep Ready before going to Start System work