TS TRT 2017 SGT TM Counselling Schedule Check List Download
School Education Department – Teachers Recruitment Test (TRT)-2017 – Constitution of District Level Committee for each erstwhile districts - Guidelines to complete the recruitment process and appoint selected candidates - Orders – Issued. ts-telangana-trt-2017-teachers-recruitment-counselling-schedule-guidelines-go-ms-no10-download TS/Telangana TRT 2017 Counselling Schedule and Guidelines GO MS No 10 Download GO MS No 10 TS Teachers Recruitment Test TRT 2017 Counselling Schedule
టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..

టీఆర్టీ SGT కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో టీఆర్టీ-2017 ఎస్జిటి నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.ఎస్జిటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు.
టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
- 23-10-2019: జిల్లా వారీగా ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రదర్శన(మీడియం వారీగా) రూల్2,3 ప్రకారం జిల్లా విద్యా శాఖ అధికారులతో ఖాళీల గుర్తింపు కౌన్సెలింగ్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ ద్వారా పత్రికా ప్రకటన జారీ
- 24-10-2019: రూల్ 2, 3 ప్రకారం వేకెన్సీ జాబితా ఖరారు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం మీడియం, కేటగిరీ వారీగా జిల్లాలో వేకెన్సీ పొజిషన్ వెబ్‌సైట్‌లో ప్రకటన
- 25-10-2019 : అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన
- 28-10-2019-29-10-2019: అపాయింట్‌మెంట్, పోస్టింగ్ ఉత్తర్వుల జారీ కోసం కౌన్సెలింగ్ ,నియామక ఉత్తర్వుల అందజేత
- 30-10-2019: నియామక ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల రిపోర్టింగ్
- 02-11-2019: రిపోర్టు చేయని వారి జాబితాను డీఈవోలు రూపొందిస్తారు
- ౦4-11-2019: రూల్-5 ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక పత్రాల జారీ
- 05-11-2019:*విధుల్లో చేరిన ఉపాధ్యాయుల జాబితాను హెచ్‌ఎంలు, మండల విద్యా శాఖ అధికారులుడీఈవోకు సమర్పించాలి నోటీస్ బోర్డు/ డీఈవో వెబ్‌సైట్‌లో విధులోచేరిన టీచర్ల జాబితా ప్రదర్శన
- 07-11-2019: నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాలజాబితా టీఎస్‌పీఎస్సీకి సమర్పణ జిల్లా వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాలవిద్యా శాఖ కమిషనర్‌కు సమర్పణ