SBI QUICK: MISSED CALL & SMS BANKING STANDARD OPERATING PROCEDURE (SOP) FOR ALL MOBILE PHONES INCLUDING FEATURE PHONES (NON-APP USAGE)
SBI State Bank of India Quick services can only be activated for the mobile number that is registered for a particular one SB/CA/CC/OD Account with the Bank for Balance Enquiry Mini Statement Block ATM Card ATM Card usage Control . SMS & Missed Call to be given from the registered mobile number. sbi-quick-missed-call-and-sms-banking-services-balance-enquiry-mini-statement-details
State Bank of India Quick Services and SMS Banking
Its easy way to get credit debit details on our SBI account using registered mobile number with the bank. Farmers may know their credit from Central and State Govt Schemes like Rythu Bandu and PM Kisan Samman Nidhi amount credited or not without visiting Bank. Salaried people aslo can check their salary, EMI Deductions using SBI Mini Statement Services on SMS by State Bank of India in simple way. Here is the Process to initiate.
REGISTRATION
SMS “REG
Account Number” to 09223488888. You
will receive an SMS
informing successful
registration for the facility.
BALANCE ENQUIRY
Give a Missed Call or send an SMS “BAL” to 09223766666. You will receive an SMS informing last balance in your a/c.
MINI STATEMENT
Give a Missed Call or send an SMS “MSTMT” to 09223866666. You will receive an SMS informing last balance and last 5 transactions in your a/c.
Other Services Available under SBI Quick
BLOCK
ATM CARD
Send an SMS “BLOCKXX XX” to 567676 (XXXX
represents last 4 digit of the card number)
HOME/EDU LOAN INT CERT
Send SMS HLI or ELILoan A/c No. 4 digit password to 09223588888 to get your Home or Edu Loan Int. e-Certificate as a password protected PDF file on your registered email id.
CHEQUE BOOK Request
Send message “CHQREQ” to 09223588888. You will receive an SMS. Please send Consent SMS (CHQACCY 6 digit No. received in SMS) to 09223588888 within 2 hours of receipt of SMS for further processing.
ATM CARD USAGE CONTROL
- Send an SMS “SWON/SWOFF
ATM XXXX” to 09223966666 (Activate/Deactivate ATM usage) - Send an SMS “SWON/SWOFF
POS XXXX” to 09223966666 (Activate/Deactivate POS usage) - Send an SMS “SWON/SWOFF
ECOM XXXX” to 09223966666 (Activate/Deactivate e-commerce usage) - Send an SMS “SWON/SWOFF
INTL XXXX” to 09223966666 (Activate/Deactivate International usage) - Send an SMS “SWON/SWOFF
DOM XXXX” to 09223966666 (Activate/Deactivate Domestic usage)
మీ SBI Salary Account SGSP ( State Govt Salary Package ) గా మారిందా లేదా ఇక్కడ Check చేసుకోండి. మారకపోతే ఎలా Change చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి - Click Here
Note: XXXX represents last 4 digit of the ATM Card number
SBI: మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్‌తో ఈ బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యం... ఎలాగంటే
SBI Quick Missed Call Banking Services | మీకు బ్యాంకులో పనులు ఏవైనా ఉన్నాయా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI Quick పేరుతో మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్‌తో అనేక సేవల్ని మీ ఫోన్‌లోనే పొందొచ్చు.
ఇందుకోసం చేయాల్సిందల్లా మీ బ్యాంకు అకౌంట్‌కు ఫోన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్ చేయడమే.
రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, కార్ లోన్ ఫీచర్స్, ప్రధాన మంత్రి సామాజిక భద్రతా పథకాలు, డీరిజిస్టర్, ఇమెయిల్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికెట్, ఏటీఎం కార్డు ఆన్ లేదా ఆఫ్ చేయడం, గ్రీన్ పిన్ జనరేట్ చేయడం, యోనో యాప్ డౌన్‌లోడ్ చేయడం లాంటి సేవలన్నీ ఎస్‌బీఐ క్విక్ ద్వారా పొందొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు 'ఎస్‌బీఐ క్విక్' సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
REG Account Number అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 09223488888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.
ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి.
తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది.
మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి.
బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది.
ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫోన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
1. SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.
2. SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.
3. SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.
4. Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.
5. SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.
6. ATM Card Blocking: మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.
7. ATM Card On/Off: మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్... ఏదైనా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం
SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి.
8. SBI Loans: ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు._*
9. PM Social Security Scheme: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన-PMSBY లేదా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-PMJJBY పథకాల్లో కూడా ఎస్ఎంఎస్ ద్వారా చేరొచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PMJJBY లేదా PMJJBY స్పేస్ అకౌంట్ నెంబర్ స్పేస్ నానిమీ రిలేషన్‌షిప్ స్పేస్ నామినీ ఫస్ట్ నేమ్ స్పేస్ నామినీ లాస్ట్ నేమ్ టైప్ చేసి 9223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Services: మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా ఏఏ సర్వీసులు లభిస్తాయో తెలుసుకునేందుకు HELP అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి._*
Note: XXXX represents last 4 digit of the ATM Card number
SBI: మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్‌తో ఈ బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యం... ఎలాగంటే
SBI Quick Missed Call Banking Services | మీకు బ్యాంకులో పనులు ఏవైనా ఉన్నాయా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI Quick పేరుతో మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్‌తో అనేక సేవల్ని మీ ఫోన్‌లోనే పొందొచ్చు.
ఇందుకోసం చేయాల్సిందల్లా మీ బ్యాంకు అకౌంట్‌కు ఫోన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్ చేయడమే.
రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, కార్ లోన్ ఫీచర్స్, ప్రధాన మంత్రి సామాజిక భద్రతా పథకాలు, డీరిజిస్టర్, ఇమెయిల్ ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ లోన్ సర్టిఫికెట్, ఏటీఎం కార్డు ఆన్ లేదా ఆఫ్ చేయడం, గ్రీన్ పిన్ జనరేట్ చేయడం, యోనో యాప్ డౌన్‌లోడ్ చేయడం లాంటి సేవలన్నీ ఎస్‌బీఐ క్విక్ ద్వారా పొందొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు 'ఎస్‌బీఐ క్విక్' సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
REG
రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే మీ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
డీ రిజిస్టర్ చేయాలంటే ‘DREG’ అని టైప్ చేసి 09223488888 నెంబర్‌కు పంపాలి.
ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏటీఎం కార్డును స్వైప్ చేసి స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి.
తర్వాత స్క్రీన్‌లో Phone Banking Registration క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వస్తుంది.
మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఫోన్ బ్యాంకింగ్ దరఖాస్తు పూర్తి చేసివ్వాలి.
బ్యాంకు 6 అంకెల ఫోన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను కస్టమర్‌కు అందజేస్తుంది.
ఫోన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫోన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
1. SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.
2. SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా వివరాలు తెలుస్తాయి.
3. SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.
4. Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.
5. SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.
6. ATM Card Blocking: మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలంటే BLOCK అని టైప్ చేసి మీ కార్డులో చివరి నాలుగు నెంబర్లను కలిపి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే BLOCK0000 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ కార్డు బ్లాక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.
7. ATM Card On/Off: మీ ఏటీఎం కార్డును మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ యూసేజ్... ఏదైనా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం
SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM అని టైప్ చేసి మీ కార్డ్ చివరి నాలుగు అంకెలు కలిపి 09223966666 నెంబర్‌కు కాల్ చేయాలి. ఉదాహరణకు మీ కార్డు చివరి నాలుగు నెంబర్లు 0000 అయితే SWON/SWOFFATM/POS/ECOM/INTL/DOM 0000 అని టైప్ చేయాలి.
8. SBI Loans: ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే రుణాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మీరు ‘HOME’ లేదా ‘CAR’ అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు కాల్ చేసి ఆఫర్లు తెలుసుకోవచ్చు._*
9. PM Social Security Scheme: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన-PMSBY లేదా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-PMJJBY పథకాల్లో కూడా ఎస్ఎంఎస్ ద్వారా చేరొచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PMJJBY లేదా PMJJBY స్పేస్ అకౌంట్ నెంబర్ స్పేస్ నానిమీ రిలేషన్‌షిప్ స్పేస్ నామినీ ఫస్ట్ నేమ్ స్పేస్ నామినీ లాస్ట్ నేమ్ టైప్ చేసి 9223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Services: మిస్డ్ కాల్ బ్యాంకింగ్ ద్వారా ఏఏ సర్వీసులు లభిస్తాయో తెలుసుకునేందుకు HELP అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి._*
LOAN SCHEME ENQUIEY
|
FULL LIST OF
|
DE-REGISTRATION
|
Send an SMS
|
SERVICES
|
Send an SMS
|
“HOME” or “CAR” to
|
Send an SMS “HELP” to
|
“DREG
|
09223588888
|
09223588888
|
nt Number” to
|
09223488888
|