TSGLI Policy Details Search Missing Credits and Bond Download Online @tsgli.telangana.gov.in
Telangana State Government Life Insurance Policy Details Search Bond Download at official website http://tsgli.telangana.gov.in/. Here is the clear process to Logon to the website and get Details about your Policy Number Search, Check Annual Account Missing Credits Download TSGLI Bonds as pdf from official website tsgli.telangana.gov.in. tsgli-policy-details-search-missing-credits-download-bond-related-forms-tsgli.telangana.gov.in
Tips to Retrive your Policy Number :
- Enter part of Name. For example Karthik then Enter %
- Enter %
- Select Date of Birth.
- Click the button "Retrieve Policyno",Then below details list you can find your policy number
*How to Get TSGLI Loan?
Download Application Form* at official website http://tgli.telangana.gov.in/.
🔴GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు.
➡️కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజి xerox ను జతచేయాలి.
➡️అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి DDO దృవీకరణ తో TSGLI కార్యాలయం లో అందజేయాలి
➡️జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
➡️ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాలలో తిరిగి చెల్లించాలి.
➡️తీసుకున్న మొత్తంపై నిబంధనలకు లోబడి వడ్డీ చెల్లించాలి.
*తెలంగాణ టీచర్స్ యూనియన్ కరీంనగర్*
TSGLI PREMIUM ను ఉద్యోగి వయసు 56 సంవత్సరాల వరకు ప్రీమియం పెంచుకోవచ్చు (గతంలో ఇది 53 సంవత్సరాల వరకే ఉండేది) క్రింద తెలిపిన విధంగా DDO లు ఆగస్టు 2021 నుండి క్రింది విధంగా కచ్చితంగా ఉద్యోగుల జీతం నుండి మినహాయింపు చేయాలి
TSGLI సమాచారం ముఖ్యమైన ఉత్తర్వులతో: 2020 రివైజ్డ్ స్కేల్స్ అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.
(G.O.Ms.No.92 తేది:16-08-2021 )
- Pay from Rs.19000 to Rs.242800-Rs.750
- Pay from Rs.24281 to Rs.310400-Rs.1000
- Pay from Rs.31041 to Rs.42300-Rs.1250
- Pay from Rs.42301 to Rs.51320-Rs.1700
- Pay from Rs.51321 to Rs.71000-Rs.2000
- Pay from Rs.71001 &162070 -Rs.3000
స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
(G.O.Ms.No.26 తేది:22-02-1995)
సరళీకరరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.
(G.O.Ms.No.189 తేది:10-07-2013)
మున్సిపల్ ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.
(G.O.Ms.No.25 తేది:03-03-2011)
- 21 సం॥ పైన 56 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.
- గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.
- ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 56 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును. (Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.92 తేది:17l6-08-2021)
- అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు (G.O.Ms.No.199 తేది:30-07-2013
- ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది. (G.O.Ms.No.43 తేది:21-01-1989) (G.O.Ms.No.368 తేది:15-11-1994)
- పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.
- TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.
- సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.
- Sum Assured 10 లక్షలు దాటిన సందర్భంలో గుడ్ హెల్త్ సర్టిఫికెట్ మరియు Non Availment on leave on medical ground certificate సమర్పించాలి.
- బాండ్ పై లాస్ట్ ప్రీమియం డేట్ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది.ఆ ప్రకారం డిడక్షన్స్ ఆపివేయాలి. ఇన్సూరెన్స్ మాత్రం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది.
Also Read: Check ZP GPF Annual Slips for Missing Credits if any
Every Employee and Teacher should get Insurance Policy from Govt called Telangana State Government Life Insurance TSGLI by paying monthly premium as Salary deduction. Here I am trying to give more details about our TSGLI such as Policy Number Search checking missing credits Download Bonds A B C
TSGLI Complete Details Check Here
Every Employee and Teacher should get Insurance Policy from Govt called Telangana State Government Life Insurance TSGLI by paying monthly premium as Salary deduction. Here I am trying to give more details about our TSGLI such as Policy Number Search checking missing credits Download Bonds A B C
Download TSGLI Enhancement Proposal Form
Download TSGLI Loan Application Form
Click here to Download more TSGLI Related Forms
How to know your TSGLI Policy Number
- The details to know first is TSGLI Number. Here i sthe process to know your TSGLI Policy Number
- Logon to official website http://tgli.telangana.gov.in/
- Click on Policy Search box
- Enter Policy Holder Name
- Enter Father Name
- Set your Date of Birth
- Enter The Number Generated in the Image
- Click on Retrieve Policy No
- Your Name and Policy Number will be displayed. Note down it
- Click here to know your TSGLI Policy Number
How to Check TSGLI Policy Details
- Checking Policy details is another Section. Here is the process to check TSGLI details
- Click on Policy Details
- Enter your TSGLI Policy Number
- Set date of Birth
- Enter the number shown in the picture
- Your TSGLI Complete details will be displayed
- Click here to Check your TSGLI Details
కింది లింక్ పై Click చేసి మీ పాలసీ నెంబర్ మరియు మీ DATE OF BIRTH ఎంటర్ చేస్తే, మీకు ఎన్ని పాలసీలు ఉన్నాయి, మొత్తం sum assured ఎంతున్నది, ఎప్పుడు Maturing అవుతుందో తెలుస్తుంది.._
How to Check TSGLI Missing Credits
Clearance Of Missing Credits
- For clearance of missing credits, the subscriber has to submit the places of posting with deduction particulars such as Month, Amount of Premium/Loan Installment, Token Number/Voucher Number, Total Amount of TSGLI schedule attested by the DDO.
- In case of challan remittance, the subscriber has to submit the places of posting with the deduction particulars such as month, amount of Premium / Loan Installment, Challan number,Challan amount and date attested by DDO, along with full details of Policy numbers and names of the employees for whom the challan is paid.
Avoidance Of Missing Credits
- The Drawing Officers have to verify the correctness of the TSGLI policy numbers in the schedules with reference to the policy bonds issued by the Department. If wrong Policy numbers are quoted in the schedules, the premium cannot be posted to the individual accounts and missing credits will arise.
- The correct policy numbers once recorded in the schedules should not be changed every month.
- The employees also have to verify the correctness of their policy numbers mentioned in the monthly schedule at least once in a year.
- The policy number may be recorded in the first page of SR(Service Register) of the employee as a permanent record.
- The Drawing Officers may depute the concerned establishment staff to the respective District Insurance Office for updation of premiums in case of missing credits.
- Every employee and Teacher have to check regularly missing credits if any. Here is the Process to check TSGLI Missing credits
- Logon to official website
- Click on Annual Account Slip
- Enter TSGLI Policy Number
- Select Financial year
- Enter the number shown in the image
- Click on view Report
- Your Financial year Statement will be displayed. You may know your missing credits details if any
- Click here to Check missing credits
Important Note
- The subscriber is requested to satisfy himself/herself as to the correctness of the statement and to bring errors, if any, to the notice of this office within one month from the date of issue with the details of Vr.no.,amount of voucher,copy of schedule (voucher) under attestation by the DDO concerned.
- Please quote correct Policy Number in the Schedule (Voucher) and avoid missing credits.
- In case of transfer, the information may please be informed to District Insurance Office.
- Proposal Form is compulsory every time whenever the TSGLI subscription is increased to obtain additional policies.
- Proposal forms have to be submitted before (53) years of age to obtain first or subsequent policies otherwise, excess premium, if any paid, will be treated as unauthorized amount.
How to Download your TSGLI Bond Online
- Every Time we enhance our TSGLI Premium, we get new Bond and add suffix A B C D .... Here is the process to Download our TSGLI Bond Online as PDF
- Visit TSGLI official website
- Click on Policy Bond
- Enter Policy Number
- Select Suffix A or B or C or D .....
- Enter the number shown in the picture
- Your TSGLI Bond will be Downloaded as pdf
- Click here to Download TSGLI Bond
TSGLI Bond Information
మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి. అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు. ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావున సరి చేసుకోగలరు.
Mail id: dir_tgli@telangana.gov.in
Here is the Model Calculation of a TSGLI Maturity amount . You may calculate your TSGLI amount that you get when you retire/ your Services ends.
How to Get TSGLI Loan? Download Application Form
- 🔥GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు
- 👉కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి
- 👉అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి DDO దృవీకరణ తో TSGLI కార్యాలయం లో అందజేయాలి
- 👉జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
- 👉ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాల లో తిరిగి చెల్లించాలి.
- 👉తీసుకున్న మొత్తం పై నిబంధనలకు లోబడి వడ్డీ చెల్లించాలి.
Download TSGLI Loan Application Form
Click here to Download more TSGLI Related Forms
1). |ప్రభుత్వం, G.O.MS.No.49 , Fin. (Admn.-II) తేదీ: 27-4-2015 ద్వారా TSGLI ప్రీమియం స్లాబ్ రేటు క్రింద తెలిపిన విధంగా తేదీ: 1.7.2015 నుండి పెంచబడినది. ఈ స్లాబు రేటు ప్రకారమేకాక బేసిక్ పే పైన 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు (జీవో నెం. 26, తేదీ: 22.2.1995), మున్సిపల్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు TSGLI స్కీమును వర్తింపచేస్తూ GO.Ms.No. 25, తేదీ: 3.3.2011న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
2). 21 సం.ల పైన 53 సం. లోపు వయసు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు, 10సం. సర్వీసు పూర్తిచేసిన వర్క్ ఛార్జ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమ జీతాల నుండి జీవో మేరకు ప్రీమియం రికవరీ చేసి కొత్తగా గానీ, అదనముగా గానీ ప్రతిపాదన ఫారములు (Proposal Forms) సమర్పించి (53 సంల లోపు వారు మాత్రమే) పాలసీలు పొందాలి. అయితే 53 సం॥ల వరకు కొత్తగా లేక అదనపు ప్రీమియం చెల్లించడానికి అవకాశము కల్పిస్తూ ఆర్థిక శాఖ ఆమోదించబోతున్నది. ప్రతిపాదన పత్రములోని అన్ని ప్రశ్నలకు సరియైన అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను. గుర్తులు లేదా గీతలు అంగీకరించబడవు. (గర్భిణి స్త్రీలు ప్రసవించిన 6 నెలల తరువాతే బీమాకు అర్హులు) ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్న వారు 48 సం.లు దాటిన మరో పాలసీ తీసుకోవచ్చును. (మెమో నెం.29335/342/A2/ Admn-ll/10 dt : 5.3.2010. GO.Ms.No. 199 đt: 30.7.2013 మేరకు ఉద్యోగి 1 సం. వరకు వేచి వుండకుండ మొదటి నెల జీతంలో TSGLI ప్రీమియం మినహాయించవచ్చు.
3). (ఏ ) GO.Ms.No. 43, dt : 28.1.89,
(బి ) G.O.Ms.No. 368, dt : 15.11.1994,
(సి )GO.Ms.No. 22, đt : 24.3.2000
(డి ) G.O.(P) No. 423, đt : 29-11-2005 ప్రకారం ఉద్యోగుల జీతాల నుండి ప్రీమియంను మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా బీమా కార్యాలయాలకు పంపవలసిన పూర్తి బాధ్యత DDO దే అని స్పష్టంగా ఆదేశాలున్నాయి.
4) . ప్రభుత్వ సర్క్యులర్ మెమో నెం. 19921 - A/356/Admn.lI/91 తేదీ: 22.8. 1992 ప్రకారం ప్రీమియం మినహాయించి, ప్రతిపాదన ఫారములు (Proposal Foms) సమర్పించని / లేదా అసంపూర్తిగా పూరించిన లేదా 53 సం.లు వయస్సు నిండిన పిదప సమర్పించినా / లేదా చనిపోయిన తరువాత పంపిన వారికి పాలసీలు జారీచేయరు. అట్టి మొత్తములను అనధికార మొత్తములుగా (Unauthorised amounts) భావిస్తూ వారికి గానీ, వారి వారసులకు గానీ అట్టి మొత్తమును మాత్రమే వాపసు చేయుదురు. పాలసీలోని పరిణతి తేదీ కంటే ముందు పట్టాదారు మరణిస్తే వారి వారసులకు బీమా మొత్తము బోనస్ తో కలిపి చెల్లించెదరు.
5). TSGLI శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000/- బీమా మొత్తమునకు ప్రస్తుతము అమలులో వున్న రేటు ప్రకారం రూ. 100/- బోనస్లను చెల్లిస్తున్నది. (G.0.Ms.No -75 ఫైనాన్స్, తేదీ : 4.4.2014)
6)TSGLI నుండి రుణము : అనారోగ్యం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటికి తాను చెల్లించిన ప్రీమియం /ప్రస్తుత విలువలో 90%కు మించకుండ, 1000/-లకు తగ్గకుండ రుణం పొందవచ్చు. కాని డైరెక్టర్ ఇన్సూరెన్సు వారు పాలసీదారు వినతి పత్రమునకు తృప్తి చెందితేనే మంజూరి చేస్తారు. రుణమును 12 నుండి 48 వాయిదాలలోతిరిగి చెల్లించాలి. వడ్డి 10% చెల్లించాలి. ఋణములు మరియు పరిణితి చేందిన సొమ్ములు ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయును.
.7) TSGLIలో పాలసీ పొందిన తర్వాత పాలసీదార్లకు అనుకోకుండా శాశ్వత అంగవైకల్యం కలిగినచో, శాశ్వత వైకల్య ప్రయోజనం లభించును.
వైకల్య వివరాలు : -
(ఏ ) తిరిగి పొందలేని విధంగా రెండు కళ్లద్బష్టి పోవడం.
(బి ) మడమల వద్ద గాని, వాటికి ప గీన గాని పాదాలు తొలగించబడటం.
(సి ) మణికట్టు వద్ద కాని లేదా వాటికి పైన కాని చేతులు తొలగించబడటం.
(డి ) మడమ వద్ద కాని పైన కాని ఒక పాదం తొలగించడటం మరియు మణికట్టు వద్ద కాని, దానికి పైన కాని ఒక చేయి తొలగించబడటం
పై శాశ్వత వైకల్యాలు సంభవించిన వెంటనే అధికారులకు లిఖిత పూర్వకముగ తెలియజేసి 90 రోజుల లోపుధికారి సర్టిఫికెట్ పంపించాలి.
వైకల్య ప్రయోజనం : - చెల్లించు ప్రీమియం రూ॥ 30/- లేదా అంతకన్న ఎక్కువ ప్రీమియం చెల్లించున్నచో ప్రీమియం నుండి రూ॥ 30/-లు తగ్గించి మిలిగిన ప్రీమియం చెల్లించాలి.
8) ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరేనాటికి ఉండే వయస్సును బట్టి అతను ప్రీమియంగా చెల్లించే ప్రీమియం విలువను బట్టి అతనికి వీద్యోగ విరమణ నాటికి (58 సం॥ల వయస్సు నాటికి) అదే భీమా మొత్తములు లభిస్తాయి.
9) ఒకవేళ పాలసీ బాండ్ పోతే ఒక నెలలో రూ॥ 5/-లు అదనంగా ప్రీమియం మినహాయించి ఆ షెడ్యూల్నుఅఫిడవిట్తో జతపరచి జిల్లా కార్యాలయంలో ఇచ్చిన నూతన బాండ్ ఇచ్చును.
Labels ~ TSGLI Telangana State Govt Insurance Policy Number Details Search Check Missing Credits Download TSGLI Bond and Related Forms tsgli-policy-details-search-missing-credits-download-bond-related-forms-tsgli.telangana.gov.in