ATTENTION : All the MEOs , HMs and correspondents are informed that as per instructions of our higher authorities in today's Video conference, all the HMs and teaching non-teaching staff shall attend to school and to attend the work as per hm's direction on school activities . In respect of private schools the management shall utilize the skeleton staff services for school maintenance and the teaching staff services shall utilise for academic activities on rotation basis only.
The head of school in all managements shall take necessary action accordingly, the MEOs should monitor for strict compliance the instructions.
Any deviation in implementation suitable disciplinary action will be initiated.
DEOs of all Districts are issuing orders
ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ గారు సూచించిన ఆదేశాల ప్రకారం
👉తేదీ 16.03.2020 నుండి ఉపాధ్యాయులు అందరూ
పాఠశాలలో హాజరు కావాలి
👉 విద్యార్థులకు మాత్రమే సెలవులు వర్తిస్తాయి
👉 పాఠశాలలో హాజరు అయిన ఉపాధ్యాయులు
FA &SA మార్కుల uploading లాంటి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలి
👉 UDISE వర్క్ పూర్తి చేయాలి
👉 కరోనా పై గ్రామాలలో అవగాహన కలిగించాలి
👉 ఇంటింటి కి వెళ్లి విద్యార్థుల తల్లి దండ్రులకు కరోనా పై అవగాహన కలిగించాలి
👉 సంబంధిత సమాచారం ను ఏరోజు కు ఆరోజు జిల్లా కార్యాలయం కు పంపించాలి
👉 సమగ్ర శిక్ష కు సంబంధించిన పెండింగ్ UC లను ready చేసుకోవాలి
👉 విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ update చేయాలి
👉SSC ఇన్విజిలేటర్ విధులు కేటాయించిన ఉపాధ్యాయులు విధిగా invigilation విధులకు హాజరు కావాలి
👉 ఉపాధ్యాయుల హాజరు వివరాలు రోజు వారీగా జిల్లా కార్యాలయం కు పంపించాలి
జిల్లా విద్యాధికారి RANGA REDDY DISTRICT