Income Tax Online Calculator IT Dept of India - Comparison of Tax under old and New Regime
This is Income Tax Time for the Financial Year 2020-21 or we can say Assessment year 2021-22. Individual Tax Payers may check here their tax to be paid as per their Income and savings. Income Tax Department of India is providing Online calculator. Employees Teachers are suggested to once go through this posting and assume their tax payments to be done. Here are some Ready Reckonor and Online Calculator by Income Tax Department of India Official Website.
Note:
This Comparison is only meant to provide a basic idea of the estimated impact of
the new Income Tax provisions. Refer to the Income Tax Provisions for the actual
provisions and eligibility.
All tax calculations (includes cess) are excluding Surcharge & Total Eligible
Exemptions / Deductions are assumed to be Zero in New Regime
Please visit Official Calculator available at Income Tax of India Website
*INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS*
*నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.*
*మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.*
1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 6.5 లక్షల వరకు టాక్స్
1,50,000 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500❎
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
7,00,000-1,50,000 =5,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 5.5 లక్షల వరకు టాక్స్
50,000 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్
2,00,000 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500
3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్
2,00,000 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-8.5 లక్షల వరకు టాక్స్
1,00,000 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500 పాత కొత్త టాక్స్ లో తేడా లేదు
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు
పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-9.0 లక్షల వరకు టాక్స్
1,50,000 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000
5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు.
పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్
5,00,000 X20% = 1,00,000
10 - 11 లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500❎
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000
6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు..అంకం సతీష్ కుమార్.
పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్
5,00,000 X20% = 1,00,000
10 - 14.5 లక్షల వరకు టాక్స్
4,50,000 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500❎
కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
12.5 - 15 లక్షల వరకు టాక్స్
2,50,000 X25% = 62,500
15.0 - 16 లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 2,17,500
పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.
6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
Click here to Download TS Govt Instructions on IT AY 2021-22
Click here to Compare your Income Tax as per Old and New Regime
Click here to Download Ready Reckoner