- Rooms
- Toilets
- Drinking Water
- Compound Wall
- Kitched Shed
- Geo Fencing
- School Campus Video
How to Download SIS Mobile App?
School Infra Status Mobile App not uploaded in the Google Play Store and it is difficult to Download the App. Here is the APK link Download the App from Google Drive. After Downloading from the given link, Have to Install in your Mobile
Download Latest Version App from below Link
How to Install The SIS App in Mobile?
After Downloading the SIS App, we have to give Special permissions to install in the Mobile because we have Downloaded the App from other than Google Play Store. So go to settings and allow Permission to install from unknown sources. Now SIS App will be installed. Enter your School Username ( UDISE Code ) and Password.
After getting login the screen is displayed. Details are pre populated from UDISE . List of facilities whose details are to be captured are displayed.
Capture Pictured of the Following
- East Wall
- West Wall
- North Wall
- South Wall
- Flooring Ceiling
Capture all the rooms as per the number populated from UDISE
How to Use SIS App - Watch Video Here
1.school Infra Status ( SIS ) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి .
2. డౌన్లోడ్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి .
యూజర్ ఐ.డి. మీ డైస్ కోడ్ . పాస్వార్డు : మీరు యుడైస్ కోసం పెట్టుకున్న పాస్వర్డ్ ఇలా యూజర్ ఐ.డి. పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వాలి
3. మొదటగా మీ పాఠశాల ప్రాధమిక వివరాలు కనబడతాయి . వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు .
దీని కింద 7 బటన్స్ కనబడతాయి . అవి ..
1 ) రూమ్స్
2 ) టాయిలెట్స్
3 ) డ్రింకింగ్ వాటర్
4 ] Kitchen shed
5 ) Compound wall
6 ) Geo fensing
7 ) Compound view video
వీటిలో మొదటగా రూమ్స్ ను సెలెక్ట్ చేసుకొంటే
classrooms ,
Headmaster room ,
staff room ,
other rooms అనే options వస్తాయి .
వీటిలో ముందుగా క్లాస్ రూమ్స్ select చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం వాటి సంఖ్య వివరాలు వస్తాయి .
ముందుగా తరగతిని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతికి సంబంధించిన 8 దిశలలొ ( east wall , west wall , north wall , south wall , ceiling , flooring , inner view , outer view ) తీసుకొని సబ్మిట్ చేయాలి . ఇలా ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని తరగతి గదులకు ఒక్కొక్క దానికి 8 ఫోటోల చొప్పున తీసి సబ్మిట్ చేయాలి .
ఇదే పద్దతిలో headmaster room , staff room , other rooms కూడసంబంధించిన ఫోటోలు కూడా upload చేయాలి .
5. తరువాత టాయిలెట్స్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం టాయిలెట్స్ సంఖ్య display ఆవుతుంది . దీనికి సంబంధించిన 4 ఫోటోలు అనగా front view , inner view , flooring , ceiling కి సంబంధించిన 4 ఫొటోలు అప్లోడ్ చేయాలి .
6. తదుపరి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి .
7. అనంతరం kitchen shed కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ , ఇన్నర్ వ్యూ మొత్తం 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి .
8. Compound wall కి సంబంధించిన 4 ఫోటోలు అనగా front view , inner view కి సంబంధించిన 2 ఫోటోలు outerview కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి .
9. తరువాత GEO fensing అనే బటన్ ని క్లిక్ చేస్తే మొత్తం 10 coordinates కి సంబంధించిన బటన్స్ కనబడతాయి .
మీ పాఠశాల కాంపౌండ్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా 10 పాయింట్లను గుర్తించి compound చుట్టూ తిరుగుతూ ప్రతి coordinate వద్ద క్లిక్ చేస్తే మీ పాఠశాలకు geo fensing వేసినట్లే .
దీనిని map view అనే option ద్వారా చూసుకొని సరిగా వచ్చింది అనుకుంటే సబ్మిట్ చేయవచ్చు .
10. అనంతరం compound view video లో మీరు రెండు వీడియోలు తీయాలి .
ఒక్కొక్కటి 20 సెకండ్స్ నిడివి ఉండాలి . మొదటిది పాఠశాల బయటి నుండి మొత్తం కాంపౌండ్ కవర్ అయ్యేటట్లు తీయాలి .
మరొకటి కాంపౌండ్ లోపలినుండి పాఠశాల మొత్తం కవర్ అయ్యేటట్లుగా
మరొకటి కాంపౌండ్ లోపలినుండి పాఠశాల మొత్తం కవర్ అయ్యేటట్లుగా విడియో తీసి అప్లోడ్ చేయాలి . దీనితో SIS app లో మీ వివరాలు పూర్తిగా నింపినట్లే .