Tealangana Chief Minister, Shree K Chandrashekar Rao have announced in the assembly budget sessions 2022 on Recruitments and ordered the state officials to fill up 80000 vacancies in a the state Govt departments immediately. Head of the departments got instructions from Chief Secretary to find out vacancies and be ready to release recruitment Notifications as per the requirement. Really this is very good news for the Un employed youth in the Telangana who have been waiting for the last four years. Department wise post wise approximate existing vacancy details are as follow. Government job aspirants have to be ready to full fill their dreams by preparing for the Recruitment Examinations. Here are the details
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా ..
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. *గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..*
- గ్రూప్ 1- 503 ఉద్యోగాలు
- గ్రూప్ 2- 1,373 ఉద్యోగాలు
- గ్రూప్ 4- 9168 పోస్టులు
క్యాడర్ వారీగా ఖాళీలు.
- జిల్లాల్లాలో- 39,829
- జోన్లలో- 18,866
- మల్టీజోనల్ పోస్టులు- 13,170
- సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147
జిల్లాల వారీగా ఖాళీలు
- హైదరాబాద్ – 5,268
- నిజామాబాద్- 1,976
- మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
- రంగారెడ్డి- 1,561
- కరీంనగర్- 1,465
- నల్లగొండ- 1,398
- కామారెడ్డి- 1,340
- ఖమ్మం- 1,340
- భద్రాద్రి కొత్తగూడెం- 1,316
- నాగర్‌కర్నూల్- 1,257
- సంగారెడ్డి- 1,243
- మహబూబ్‌నగర్- 1,213
- ఆదిలాబాద్- 1,193
- సిద్దిపేట- 1,178
- మహబూబాబాద్- 1,172
- హనుమకొండ- 1,157
- మెదక్- 1,149
- జగిత్యాల- 1,063
- మంచిర్యాల- 1,025
- యాదాద్రి భువనగిరి- 1,010
- జయశంకర్ భూపాలపల్లి- 918
- నిర్మల్- 876
- వరంగల్- 842
- కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
- పెద్దపల్లి- 800
- జనగాం- 760
- నారాయణపేట్- 741
- వికారాబాద్- 738
- సూర్యాపేట- 719
- ములుగు- 696
- జోగులాంబ గద్వాల- 662
- రాజన్న సిరిసిల్లా- 601
- వనపర్తి- 556
జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
*జోన్లు..*
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్- 2,328
రాజన్న జోన్- 2,403
భద్రాద్రి జోన్- 2,858
యాదాద్రి జోన్- 2,160
చార్మినార్ జోన్- 5,297
జోగులాంబ జోన్- 2,190
*మల్టీజోన్లు..*
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370
*ఏ శాఖలో ఎన్ని..*
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. *శాఖల వారీగా ఖాళీల వివరాలు..*
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16