Wednesday, December 8, 2021

Download Revised Option Form


FAQs and Answers on Giving options by Teachers for Allotment to Districts 

Download Revised Option Form Here

 *📡ప్రశ్న: నేను అంతర్ జిల్లా బదిలీల మీద రంగా రెడ్డి జిల్లా కు వచ్చాను.option ఎలా ఇవ్వాలి.✍️

సమాదానం:

*➡️రంగా రెడ్డి జిల్లా మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది.కావున మీరు మూడు జిల్లాల కు option ఇవ్వాలి.*

*మీరు రంగా రెడ్డి జిల్లా కు వచ్చినప్పటి నుండి మీ seniority లెక్కించ బడుతుంది.*



*📡ప్రశ్న: కొత్త GO ప్రకారం seniority ని ఎలా ఎక్కిస్తారు?✍️*


సమాదానం 


*➡️ప్రస్తుతం మీరు పని చేస్తున్న cadre లో seniority ని మాత్రమే లెక్కిస్తారు.*

*అనగా SGT  నుండి SA గా పదోన్నతి పొందితే ఆ తేదీ నుండి seniority లెక్కిస్తారు.*

*Appointment తేదీ నుండి లెక్కించరు.*

*అంతర్ జిల్లా బదిలీ ద్వార వస్తే అదే తేదీ నుండి seniority వర్తిస్తుంది*


*📡ప్రశ్న: సిద్దిపేట జిల్లా లో కొన్ని వేరే జిల్లాల కు చెందిన మండలాలు విలీనం అయ్యాయి.option ఎలా ఇవ్వాలి.✍️*


సమాదానం 


*➡️ఉదాహరణకు సిద్దిపేట జిల్లా లో వరంగల్ జిల్లా లో ని కొంత భాగం కలిసిపోయింది.కావున పూర్వపు  వరంగల్ జిల్లా కు చెందిన ఉద్యోగులు ఎవరైన సిద్దిపేట కు option ఇవ్వవచ్చు.*

*కానీ పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన ఉద్యోగులు వరంగల్ జిల్లా కు ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదు*



*📡ప్రశ్న: మేము భార్యాభర్తలిద్దరం టీచర్ లుగా ఒకే జిల్లా లో పని చేస్తున్నామ్. మాకు స్పెషల్ category వర్తిస్తుందా?✍️*


సమాదానం:


*➡️ప్రభుత్వం విడుదల చేసిన GO లో spouse వారిని స్పెషల్ category కింద పరిగణనలోకి తీసుకోలేదు.*

*మీరు అందరిలాగె విడివిడిగా option ఇచ్చు కోవాలి.*

*ఒకవేళ మీకు వేరు వేరు జిల్లాలు కేటాయించటం జరిగితే అప్పుడు మీరు spouse category కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.*

*ప్రభుత్వం మీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది*