TAB నమోదు పాఠశాల EMAIL IDతో చేయబడుతుంది. అన్ని TABS కూడా SIM ఆధారితమైనవి
TABS ను స్వీకరించిన HM/TEACHER తర్వాత దీనిని SCHOOL STOCK REGISTER లో నమోదు చేయాలి. TAB SCHOOL PROPERTY కి చెందినది.దీనికి HM/INCHARGE TEACHER బాధ్యత వహిస్తారు. వారు బదిలీ అయి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ TAB ని TRANSFER పై వచ్చిన వేరే HM/INCHARGE TEACHER కు అందచేయలీ
SAMSUNG SERVICE CENTER'S LIST ఇప్పటికే Proceedings తో పాటు జిల్లాలకు Share చేయబడింది. TAB లో ఏదైనా Technical Problems ఉంటే వారు నేరుగా Service Center ను సంప్రదించవచ్చు. TAB యొక్క WARRANTY ఒక సంవత్సరం మాత్రమే
- TAB ను UDISE+ (Child/Teacher /School Info) ల Entry కొరకు ఉపయోగించాలి
- FLN/CCE/MOMB DATA ENTRY కొరకు
- DAILY MDM DATA ENTRY కొరకు
- ISMS / SHAGUN /DIKSHA PORTAL మరియు HIGHER AUTHORITY సూచించిన ఏవైనా ఇతర కార్యకలాపాలు చేయుటకు
- DIKSHA లో అందుబాటులో ఉన్న DIGITAL CONTENT రూపాంతరం కోసం, విద్యార్థులకు సంబంధించిన 1 to 5 తరగతులపాఠాల Videos YouTube ఛానెల్‌లో మొదలైనవి
ఏదైనా Technical సహాయం కోసం MICROCARE AGENCY ప్రతినిధిని సంప్రదించవచ్చు