*ఉన్నతి నెలవారీ టెస్ట్ ఫలితం పొందుపరిచే విధానం-*
ఉన్నతి నెలవారీ టెస్ట్ గణిత మార్కులు ఎంటర్ చేయడానికి Teacher ముందుగా Telangana school education app download చేసుకొని అందులో teacher option select చేసుకొని employee ID ఎంటర్ చేశాక మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది.. అది ఎంటర్ చేస్తే అక్కడ Teacher self assessment మరియు student performance tracker కనబడుతుంది. వాటిలో student performance tracker ను click చేశాక వచ్చిన screen పై DASHBOARD STUDENT PERFORMANCE TRACKER పక్కన screen కుడివైపు పైభాగం నందు కనిపించే three dots ను click చేస్తే assessment అని కనిపిస్తుంది. Assessment ను click చేస్తే class, medium, subject, year and month కనబడుతాయి. వాటిని fill చేశాక మీకు విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. వాటిలో monthly test data కు సంబంధించిన సామర్థ్యాలు reach అయితే ☑️ అనిగానీ, లేకపోతే ఖాళీగా గానీ ఉంచి save చేసుకోవచ్చు.. ఆ తరగతికి మనం ఇవ్వల్సిన సమాచారం పూర్తి అయిందని అనుకుంటే submit కొట్టవచ్చు..
Download User Manual