Saturday, March 15, 2025

Student APAAR ID Updation in ISMS Portal @https://schooledu.telangana.gov.in

 అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, principals, SO లకు తెలియజేయునది ఏమనగా...... మీ పాఠశాలలో APAAR generate చేయని, Aadhar తో update అయిన విద్యార్థుల జాబితా ISMS portal        

                                  https://schooledu.telangana.gov.in       

లో display అవుతున్నది. మీరు ఆ విద్యార్థులకు సంబంధించి ......*school records తో సరి పోల్చినప్పుడు aadhar లో Name wrong గా ఉందా, DOB wrong ఉందా, Gender wrong గా ఉందా ..... అనేది Yes or No select చేయాల్సి ఉంటుంది*. 

*for ex:* school records తో పోల్చినప్పుడు Aadhaar లో student name wrong గా ఉంటే Yes అని, లేకపోతే No అని select చేయాలి.

       School records తో పోల్చినప్పుడు Aadhaar లో student DOB తప్పుగా ఉంటే Yes అని, లేకపోతే No అని select చేయాలి

      School records  తో పోల్చినప్పుడు Aadhar లో student Gender తప్పుగా ఉంటే Yes అని, లేకపోతే No అని select చేయవలెను.

*Note:* పై మూడు అంశాలు స్కూల్ రికార్డ్స్ తో match అయినప్పటికీ...... ఒకవేళ parent APAAR generation కి consent ఇవ్వడానికి నిరాకరిస్తే.....No అని, consent ఇచ్చి ఉంటే Yes అని select చేయగలరు.

MOST* *URGENT

విద్యార్థులకు అపార్ జనరేట్ కాక 

పొవడానికి మూడు కారణాలు ఉంటాయి.  

1) Name Mismatch

2) Date of Birth Mismatch.

3) Gender Mismatch.

    


           పై మూడు కారణాలను వెరీఫై చేసి, ఆపార్ జెనరేట్ అవ్వని విద్యార్థుల వివరాలు  ISMS వెబ్ సైట్లో ఉన్నాయి.  ఆ  విద్యార్థులకు రిమార్క్స్ ఎంటర్  చేసి సేవ్ చేయాలి. 

                    ******

*విద్యార్థులకు ISMS లో Remarks ఎంటర్ చేయు విధానం.* 

👉 Step 1: *ISMS* లో *Login* అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 2:  తర్వాత *Other* *Login* ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉Step 3: School యొక్క *User* *Name* మరియు *Password* ఎంటర్ చేసి Login ఆవాలి.

👉 Step 4: Login అయినా తర్వాత *Student* *Information* *System* అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 5: తర్వాత *Services* అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 6: తర్వాత *Reasons* *for* *APAAR* *Pending* అను అప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 7: *Class* మరియు *Section* సెలెక్ట్ చేయాలి.

👉 Step 8: విద్యార్థుల *రీమార్క్స్* ఎంటర్ చేసి సేవ్ చేయాలి.